BJP leader Purandeswari on Sunday responded on alliance with Jana Sena. She said that we are ready to alliance with Pawan Kalyan.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు కోసం టిడిపి, వైసిపి లు ఉవ్వీళ్లూరుతున్నాయి. జనసేన మాత్రం తన పంథాలో వెళ్తోంది. ఎన్నికల్లో పోటీపై దూకుడుగా వ్యవహరించడం లేదు. పార్టీని మాత్రం బలోపేతం చేస్తున్నారు. త్వరలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.